నేడు మంత్రి కేటీఆర్ హాలియా పట్టణానికి రాక

byసూర్య | Sat, May 14, 2022, 08:41 AM

మంత్రి కేటీఆర్ నేడు హాలియా పట్టణానికి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు విచ్చేయుచున్నారు అని నాగర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ తెలిపారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ స్థలం, సభాస్థలిని జిల్లా కలెక్టర్, ఆర్డిఓ, డిఎస్పి, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ తో శుక్ర‌వారం కలిసి పరిశీలించడం జరిగింది.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM