![]() |
![]() |
byసూర్య | Sat, May 14, 2022, 08:35 AM
జిహెచ్ఎంసి పరిధిలోని పలు రూట్లలో వెళ్లే 34 ఎంఎమ్ టిఎస్ రైళ్లను శనివారం, ఆదివారం రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లింగంపల్లి-హైదరాబాద్ రూట్లో 9 సర్వీసులు, హైదరాబాద్- లింగంపల్లి రూట్లో 9 సర్వీసులు, ఫలక్ నుమా - లింగంపల్లి రూట్లో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్లో 7 సర్వీసులు, సికింద్రాబాద్ - లింగంపల్లి మార్గంలో 1 సర్వీస్, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్లో 1 సర్వీస్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.