రేపే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ

byసూర్య | Fri, May 13, 2022, 06:31 PM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం మరియు  ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ శనివారంతో ముగియనుంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తెలంగాణకు రానున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరైన సంగతి తెలిసిందే.

తాజాగా రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను కూడా బండి సంజయ్ శనివారం ముగించనున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.


Latest News
 

తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM
ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. ఒక్కసారిగా ఆలా చూసి Thu, May 19, 2022, 04:27 PM
సింగరేణిలో పెండింగ్ లో ఉన్న వారసులకు ఉద్యోగాలు Thu, May 19, 2022, 04:17 PM