తెలంగాణ అసెంబ్లీని సంద‌ర్శించిన ఛత్తీస్‌గ‌డ్ స్పీక‌ర్

byసూర్య | Fri, May 13, 2022, 03:13 PM

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ఛ‌త్తీస్‌గ‌ఢ్ శాస‌న‌స‌భ స్పీక‌ర్ డాక్ట‌ర్ చ‌ర‌ణ్ దాస్ మ‌హంత్ శుక్ర‌వారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ దాస్‌కు రాష్ట్ర శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. స్పీక‌ర్ చాంబ‌ర్‌లో చ‌ర‌ణ్ దాస్‌ను శాలువాతో స‌త్క‌రించి, రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధిని వివ‌రించారు. ఆ త‌ర్వాత తెలంగాణ శాస‌న‌స‌భ త‌ర‌పున చ‌ర‌ణ్ దాస్‌కు ఓ జ్ఞాపిక‌ను బ‌హుక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో శాస‌న‌స‌భ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ న‌ర‌సింహాచార్యులు పాల్గొన్నారు.


 


Latest News
 

తెలంగాణ కరోనా అప్డేట్ Thu, May 19, 2022, 09:36 PM
పంటలు లేట్‌గా వేసుకునేలా చేసింది ఎవరు: వైఎస్ షర్మిల Thu, May 19, 2022, 09:26 PM
తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM