సమ్మక్క-సారక్క జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాo : మంత్రి సత్యవతి రాథోడ్‌

byసూర్య | Wed, Jan 19, 2022, 07:22 PM

తెలంగాణ తలపెట్టిన సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమ్మక్క-సారక్క జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అమ్మవార్ల దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి రోజుకు సుమారు 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు.
జాతరలో భక్తుల ఆరోగ్యం కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా కారణంగా షిఫ్టుల వారీగా భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని, వీఐపీ పాస్‌లపై టైమింగ్ స్లాట్ ఇస్తామని చెప్పారు. జాతర సమీపంలో భూములు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, జాతరకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రాలేదని ఆమె స్పష్టం చేశారు. ఈసారి 18న సమ్మక్క-సారక్క జాతరకు సీఎం కేసీఆర్ వస్తున్నారని ఆమె వెల్లడించారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM