తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస రావుకు కరోనా

byసూర్య | Tue, Jan 18, 2022, 09:32 PM

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కరోనా పాజిటివ్ తేలింది. తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస రావుకు స్వల్పంగా కరోనా లక్షణాలతో పరీక్ష చేయించుకున్నారు. శ్రీనివాస రావు ఐసోలేషన్ మరియు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు ఆరోగ్య డైరెక్టర్ తెలిపారు. త్వరలో తాను కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తానని శ్రీనివాసరావు తెలిపారు.కరోనా నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలి అని అయన తెలిపారు.


Latest News
 

జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM