బంగారం కొనే వారికి శుభవార్త...!

byసూర్య | Tue, Jan 18, 2022, 08:13 AM

బంగారం కొనుగోలు చేసే వారికి ఈరోజు శుభవార్త. ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,990, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,090గా ఉంది. వెండి ధర కూడా నిలకడగా ఉంది. వెండి కిలో ధర రూ.65,500 వద్ద కొనసాగుతోంది.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM