కరోనా భయం.. వర్చువల్ మోడ్‌లోకి మారనున్న తెలంగాణ కోర్టులు

byసూర్య | Mon, Jan 17, 2022, 08:21 PM

తెలంగాణలో కరోనా భయం తో తెలంగాణ  అన్ని కోర్టులు వర్చువల్ మోడ్‌లోకి మారనున్నాయని చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మరియు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన ప్యానెల్, తెలిపింది. అయితే  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోవిడ్ పరీక్షలను నిర్వహించాలని, కేంద్రం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని తెలంగాణ హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్ పిఐఎల్‌ల బ్యాచ్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మరియు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన ప్యానెల్, రాష్ట్రంలోని అన్ని కోర్టులు మంగళవారం నుండి ఫిబ్రవరి 4 వరకు వర్చువల్ మోడ్ ఆఫ్ హియరింగ్‌కు మారుతాయని ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి ఈ ప్రకటన చేశారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM