కాసేపట్లో కీలక ప్రకటన

byసూర్య | Mon, Jan 17, 2022, 03:52 PM

తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగనుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేబినెట్‌కు వివరించారు. దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే పరిస్థితి. రాత్రికి రాత్రే కర్ఫ్యూ విధించడంపై చర్చ జరగనుంది. థియేటర్లు, మాల్స్, ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం కూడా చర్చనీయాంశమైంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.


Latest News
 

కెసిఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు Tue, Apr 16, 2024, 03:32 PM
స్పోర్ట్స్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్ Tue, Apr 16, 2024, 02:48 PM
ఎండల నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 02:48 PM
మహాజన్ సంపర్క్ అభియాన్ Tue, Apr 16, 2024, 02:04 PM
ఎల్లమ్మ తల్లికి గ్రామస్తుల ప్రత్యేక పూజలు Tue, Apr 16, 2024, 01:30 PM