హైదరాబాదులో దారుణం.... ఓ యువకుడిపై యువతి కత్తితో దాడి

byసూర్య | Sun, Jan 16, 2022, 08:42 PM

హైదరాబాద్‌లో ఓ యువకుడిపై ఓ యువతి కత్తితో దాడి చేసింది. కృష్ణ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఇటీవల వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పెళ్లికి నిరాకరించిన ప్రియుడిపై యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను మోసం చేస్తున్నాడని నిర్ధారణకు వచ్చిన యువతి.. కృష్ణపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో కృష్ణకు గాయాలు కాగా స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి పోలీసుల అదుపులో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM