వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత

byసూర్య | Sun, Jan 16, 2022, 05:40 PM

మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కారణముగా మూసీ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసారు. ఇన్ ఫ్లో: 375 క్యూసెక్కులుండగా.. అవుట్ ఫ్లో: 5,991.13 క్యూసెక్కులుంది. పూర్తిస్థాయి సామర్థ్యం: 645 అడుగులు.. కాగా ప్రస్తుత సామర్థ్యం: 644.70 అడుగులుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు.. అయితే ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం: 4.38 టీఎంసీలు ఉంది.


Latest News
 

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 12:16 PM
హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ Fri, Apr 19, 2024, 11:58 AM
శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ప్రత్యేక అలంకరణ Fri, Apr 19, 2024, 11:55 AM
ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం Fri, Apr 19, 2024, 11:37 AM
సీఎం పర్యటనకు భారీ భద్రత Fri, Apr 19, 2024, 11:36 AM