'ఎస్బిటెట్' డిప్లొమా పరీక్షల వాయిదా!

byసూర్య | Sun, Jan 16, 2022, 04:03 PM

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) జనవరి 18 నుంచి నిర్వహించాల్సిన అన్ని డిప్లొమా పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని 'ఎస్బిటెట్' (SBTET) సెక్రటరీ డాక్టర్ సి శ్రీనాథ్ ఆదివారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మెడికల్ కాలేజీలు మినహా అన్ని విద్యా సంస్థలకు జనవరి 30 వరకు సెలవులు పొడిగించడంతో బోర్డు డిప్లొమా పరీక్షలను వాయిదా వేసింది. అంతకుముందు, ప్రభుత్వం జనవరి 8 నుండి 16 వరకు సెలవులు ప్రకటించింది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM