నేటి బంగారం ధరలు

byసూర్య | Sun, Jan 16, 2022, 12:13 PM

బంగారం విలువ వరుసగా రెండో రోజు నిలకడగా కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. ఈరోజు వెండి ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ.65,500కి చేరుకుంది.


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM