రేషన్‌ పంపిణీ గడువు పొడిగించిన ప్రభుత్వం
 

by Suryaa Desk |

తెలంగాణ ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ గడువును పొడిగించింది. ఈ నెల 20వ తేదీలోగా పంపిణీ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వీ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి రేషన్ పంపిణీ ప్రతినెలా 1వ తేదీన ప్రారంభమై 15వ తేదీతో ముగుస్తుంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల 5వ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈ నెల 20వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


Latest News
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా Fri, Jan 28, 2022, 09:32 PM
జగిత్యాల మెడికల్ కాలేజీ పనుల్లో కలెక్టర్ అసంతృప్తి Fri, Jan 28, 2022, 09:10 PM
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించoడి :ఎమ్మెల్యే కె.మాణిక్యా రావు Fri, Jan 28, 2022, 08:57 PM
'TSMDC' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ Fri, Jan 28, 2022, 08:47 PM
హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ Fri, Jan 28, 2022, 08:43 PM