డేటింగ్ యాప్ లో డాక్టర్ రొమాన్స్..
 

by Suryaa Desk |

బెంగళూరు: డాక్టర్ గా పని చేస్తున్న వ్యక్తి రోజూ ఆసుపత్రిలో రోగులకు చికిత్స చేస్తూ ఆయన పని ఆయన చేసుకుంటూ వెలుతున్నాడు. ఖాళీగా ఉన్న సమయంలో డాక్టర్ ఎక్కువగా సోషల్ మీడియాలో కాలం గడుపుతున్నాడు.అయితే ఈ డాక్టర్ సోషల్ మీడియాతో పాటు డేటింగ్ యాప్ లో కూడా యాక్టీవ్ గా ఉన్నాడు. సోషల్ మీడియాలో ఓ యువతి డాక్టర్ కు పరిచయం అయ్యింది. అదే యువతి డాక్టర్ కు మాయమాటలు చెప్పి డేటింగ్ యాప్ ద్వారా మరోసారి పరిచయం చేసుకుంది. ఇలా డేటింగ్ యాప్ లో పరిచయం అయిన యువతితో ఆ డాక్టర్ పిచ్చపాటిగా బూతులు మాట్లాడుకుంటూ కాలం గడిపేశాడు. ఓ రోజు డాక్టర్ ను మంచి మూడ్ లోకి రప్పించిన యువతి అతన్ని నగ్నంగా ఉండాలని చూసించింది.


 


యువతి మత్తు ఎక్కించే బూతుమాటలు మాట్లాడటంతో రెచ్చిపోయిన డాక్టర్ నగ్నంగా తయారు కావడం, అతను రెచ్చిపోవడంతో ఆ వీడియో ఆమె చేతికి చిక్కింది. అప్పటి నుంచి నగ్న వీడియో అడ్డం పెట్టుకున్న యువతి ఆ డాక్టర్ ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాక్కోవడం మొదలుపెట్టింది. రానురాను పదేపదే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చెయ్యడంతో విసిగిపోయిన డాక్టర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు విచారణలో డాక్టర్ ఆత్మహత్యకు కారణం అయిన వ్యక్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు, డాక్టర్ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM