నేటి బంగారం ధరలు

byసూర్య | Fri, Jan 14, 2022, 12:28 PM

 ఈరోజు పసిడి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.200 పెరిగి రూ.45,000కి చేరుకోగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.49,100కి చేరుకుంది. వెండి ధర ఒక్కసారిగా పెరిగింది. వెండి కిలో రూ.5,000 పెరిగి రూ.66,000కి చేరింది.


Latest News
 

బతుకమ్మ వేడుకల నేపథ్యం మీకోసం Sun, Sep 25, 2022, 10:42 AM
ముషీరాబాద్‌ డిగ్రీ విద్యార్థిని పై ప్రేమోన్మాది దాడి Sun, Sep 25, 2022, 10:29 AM
రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు Sat, Sep 24, 2022, 11:36 PM
ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేస్తానంటూ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం Sat, Sep 24, 2022, 10:30 PM
అవార్డులు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం Sat, Sep 24, 2022, 10:26 PM