రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ప్రియులకు షాక్

byసూర్య | Fri, Jan 14, 2022, 12:20 PM

ఐషర్ మోటార్స్ కు చెందిన రాయల్ ఎన్ ఫీల్డ్ కొనుగోలు దారులకు షాక్ ఇచ్చింది. తన మోటార్ సైకిళ్ల ధరలను భారీగా పెంచింది. అత్యధికంగా సేల్ అవుతున్న క్లాసిక్ 350 పై రూ. 3 వేల నుంచి 4 వేలు, బుల్లెట్ పై రూ.4 వేల నుంచి 6 వేలు, హిమాలయన్ పై రూ. 4 వేల నుంచి 5 వేలు, కాంటినెంటల్ జీటీపై రూ. 7 వేల నుంచి 8 వేల వరకు ధరలను పెంచింది. జనవరి 1 నుంచి ఈ ధరలను అమలు చేస్తోంది.

Latest News
 

సీఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన.. నేడు వివిధ రంగాల ప్రముఖులతో భేటీ. Sat, May 21, 2022, 01:54 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత Sat, May 21, 2022, 01:30 PM
నేడు బేగంబజార్ బంద్ Sat, May 21, 2022, 01:25 PM
తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య Sat, May 21, 2022, 01:23 PM
హైదరాబాద్​లోని ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ కలకలం Sat, May 21, 2022, 01:22 PM