చైనా మాంజా విక్ర‌య‌దారుల‌పై కొర‌డా ఝుళిపిస్తున్న పోలీసులు

byసూర్య | Fri, Jan 14, 2022, 12:09 PM

చైనా మాంజా విక్ర‌య‌దారుల‌పై కొర‌డా ఝుళిపిస్తున్న పోలీసులు.  ధూల్‌పేట‌, బేగంబ‌జార్‌, పాత‌బ‌స్తీలో త‌నిఖీలు.  పెద్ద ఎత్తున చైనా మాంజాల‌ను సీజ్ చేసిన పోలీసులు.  చైనా మాంజా అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లంటూ హెచ్చ‌రిక‌లు. చైనా మాంజాల వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌న్న అధికారులు.


 


 


Latest News
 

హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్ Mon, Oct 03, 2022, 12:01 AM
తెలంగాణ కరోనా అప్డేట్ Sun, Oct 02, 2022, 10:28 PM
టీఆర్ఎస్ పార్టీ నేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం Sun, Oct 02, 2022, 09:10 PM
అప్పుడు నేను గాంధీనే గుర్తు చేసుకునేవాడిని... సీఎం కేసీఆర్ Sun, Oct 02, 2022, 06:19 PM
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్... నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంస Sun, Oct 02, 2022, 06:18 PM