రెండు వారాల్లో నోటిఫికేషన్ రాకుంటే ప్రగతి భవన్ ముట్టడే: ఆర్. క్రిష్ణయ్య
 

by Suryaa Desk |

తెలంగాణలో ఖాళీగా ఉన్న సుమారు 2.50 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెండు వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వేలాది మంది నిరుద్యోగులతో కలిసి ప్రగతి భవన్, మంత్రుల నివాసాలను సీజ్ చేస్తామన్నారు. తెలంగాణ నిరుద్యోగ ఐకాస, యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీసీ భవన్ లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ పేరుతో 14 నెలలుగా నిరుద్యోగులకు ఆశలు చిగురించాయి.


Latest News
మొక్కలు నాటిన ఫెమినా మిస్ ఇండియా Sat, Jan 29, 2022, 04:14 PM
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM