ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
 

by Suryaa Desk |

వనస్థలిపురంలో ఉత్సవం జరిగింది. ప్రొడక్ట్స్ విభాగంలో జాయినింగ్ లెటర్ రావడం లేదని ఓ యువకుడు చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వనస్థలి పురంలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Latest News
బంగారం కొనుగోలుదారుల‌కు శుభవార్త‌... Sat, Jan 29, 2022, 04:36 PM
మొక్కలు నాటిన ఫెమినా మిస్ ఇండియా Sat, Jan 29, 2022, 04:14 PM
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM