నాగార్జున సాగర్ నీటిమట్టం సమాచారం

byసూర్య | Fri, Jan 14, 2022, 11:35 AM

నాగార్జునసాగర్ నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 577. 50 అడుగుల నీటి నిల్వ ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 8,298 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 4,416 క్యూసెక్కులు, ఎస్ ఎల్ బీసీ ద్వారా 1,200 క్యూసెక్కులు, వరద కాల్వలకు 300 క్యూసెక్కుల చొప్పున మొత్తం 14,214 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ లోకి నీటి ప్రవాహం లేదని అధికారులు తెలిపారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM