![]() |
![]() |
byసూర్య | Fri, Jan 14, 2022, 09:39 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రెడ్ అలర్ట్.రిపబ్లిక్ డే వేడుకలు సమీపిస్తున్న సందర్భంలో ఉగ్రవాద దాడులకు అవకాశాలు ఉన్నాయని కేంద్రం హెచ్చరిక. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులలో భద్రత కట్టుదిట్టం. అనుమానిత వ్యక్తులు, వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.