ఎరువుల ధరల భారాన్ని కేంద్రం భరించాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్ డిమాండ్
 

by Suryaa Desk |

దేశంలో పెరుగుతున్న ఎరువుల ధరల భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్ డిమాండ్ చేశారు.రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగా రైతుల తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారన్నారు. 2016లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన మోదీ వ్యవసాయ పెట్టుబడి ఆదాయం కంటే రెట్టింపు చేశారని ఆరోపించారు. ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


Latest News
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా Fri, Jan 28, 2022, 09:32 PM
జగిత్యాల మెడికల్ కాలేజీ పనుల్లో కలెక్టర్ అసంతృప్తి Fri, Jan 28, 2022, 09:10 PM
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించoడి :ఎమ్మెల్యే కె.మాణిక్యా రావు Fri, Jan 28, 2022, 08:57 PM
'TSMDC' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ Fri, Jan 28, 2022, 08:47 PM
హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ Fri, Jan 28, 2022, 08:43 PM