నిలకడగా ఆడుతున్న టీమిండియా

byసూర్య | Thu, Jan 13, 2022, 03:49 PM

దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట కొనసాగుతోంది. ప్రస్తుతం భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 103 పరుగుల ఆధిక్యంలో ఉంది. కోహ్లి 17*, పంత్ 25* పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆరంభంలోనే భారత్ 2 కీలక వికెట్లు కోల్పోయింది. పుజారా 9, రహానే 1 త్వరగా పెవిలియన్ చేరారు.


Latest News
 

ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతం Thu, Dec 08, 2022, 11:43 AM
ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది Thu, Dec 08, 2022, 11:37 AM
నిరు పేదల పాలిట వరం సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే Thu, Dec 08, 2022, 11:33 AM
షాట్ పుట్ సరళి ను పరిశీలిస్తున్న సిపి Thu, Dec 08, 2022, 11:32 AM
ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య Thu, Dec 08, 2022, 11:27 AM