శ్రీవారి సన్నిధిలో డీకే అరుణ
 

by Suryaa Desk |

వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె కరోనా మహమ్మారి పోయి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామి వారిని ప్రార్థించినట్టు తెలిపారు.


Latest News
బంగారం కొనుగోలుదారుల‌కు శుభవార్త‌... Sat, Jan 29, 2022, 04:36 PM
మొక్కలు నాటిన ఫెమినా మిస్ ఇండియా Sat, Jan 29, 2022, 04:14 PM
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM