వెంకటేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రత్యేక పూజలు
 

by Suryaa Desk |

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన శ్రీ బాలాజీ వేంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు గురువారం ప్రత్యేక పూజలు చేస్తున్నారు.కొవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు మాస్కులు ధరించి వేకువజామునుండే దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాలాజీని దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. స్థానిక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దంపతులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM