హైదరాబాద్‌లో భారీ వర్షం...!
 

by Suryaa Desk |

గురువారం ఉదయం నుంచి భాగ్యనగరంలో వాతావరణం చల్లబడింది. చలితో పాటు పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, హస్తినాపురం, మీర్ పేటలో వర్షాలు కురుస్తున్నాయి. నాంపల్లి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, కోఠి, గోషామహల్, చాదర్‌ఘాట్, అంబర్‌పేట్, హిమాయత్‌నగర్, రామంతపూర్, అంబర్‌పేట్, చే నంబర్, గోల్నాక, ఉప్పల్, వర్ష, కొండార్. . భారీ వర్షంతో జీహెచ్‌సీ అప్రమత్తమైంది.


Latest News
గురువారం ప్రారంభంకానున్న పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి Wed, Jan 19, 2022, 10:30 PM
ఇక పై ఇంగ్లీష్ మీడియంలోనే 'డిఎస్సి' రిక్రూట్‌మెంట్: మంత్రి సబితా Wed, Jan 19, 2022, 10:13 PM
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ Wed, Jan 19, 2022, 10:07 PM
ఆటో కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి Wed, Jan 19, 2022, 09:43 PM
రేపు కరోనా పరిస్థితుల పై వైద్య శాఖ సమీక్ష Wed, Jan 19, 2022, 09:24 PM