నేటి బంగారం ధరలు
 

by Suryaa Desk |

ఈరోజు పసిడి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.44,800కి చేరగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగి రూ.48,880కి చేరుకుంది. ఈరోజు వెండి ధర భారీగా పడిపోయింది. కిలో వెండి ధర రూ.3,600 తగ్గి రూ.61,000కి చేరుకుంది.


Latest News
గురువారం ప్రారంభంకానున్న పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి Wed, Jan 19, 2022, 10:30 PM
ఇక పై ఇంగ్లీష్ మీడియంలోనే 'డిఎస్సి' రిక్రూట్‌మెంట్: మంత్రి సబితా Wed, Jan 19, 2022, 10:13 PM
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ Wed, Jan 19, 2022, 10:07 PM
ఆటో కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి Wed, Jan 19, 2022, 09:43 PM
రేపు కరోనా పరిస్థితుల పై వైద్య శాఖ సమీక్ష Wed, Jan 19, 2022, 09:24 PM