రాష్ట్ర ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు: భట్టి విక్రమార్క
 

by Suryaa Desk |

ఖమ్మం జిల్లా: మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.


Latest News
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం:మంత్రి తలసాని Sat, Jan 29, 2022, 02:26 PM
ఆ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు... ! Sat, Jan 29, 2022, 01:55 PM
వరద సాయం తెలంగాణాకి ఇవ్వని బీజేపీ Sat, Jan 29, 2022, 01:37 PM
పురుగుల మందు తాగి మైనర్ బాలిక మృతి...! Sat, Jan 29, 2022, 01:34 PM