తిరుమల తిరుపతి వెంకటేశ్వరా స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ
 

by Suryaa Desk |

ఈ రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వరా స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు , ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు  వెంకటేశ్వరా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం లో బౌరంపేట్ PACS చైర్మన్ ఎం బాలరెడ్డి గారు, GHMC కార్పొరేటర్లు జగన్ , మంత్రి సత్యనారాయణ  నాయకులు సురేష్ రెడ్డీ , బాలకృష్ణ రెడ్డీ  పాల్కొనారు.


Latest News
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం:మంత్రి తలసాని Sat, Jan 29, 2022, 02:26 PM