హైదరాబాద్ ఐఐటీ లో 119 మందికి పాజిటివ్
 

by Suryaa Desk |

హైదరాబాద్ శివారులోని ఐఐటీలో ఈ వైరస్ కలకలం రేపింది. క్యాంపస్‌లో మొత్తం 119 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ క్యాంపస్‌లో కేసులు నమోదు కావడంతో యాజమాన్యం అప్రమత్తమైంది.


Latest News
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం:మంత్రి తలసాని Sat, Jan 29, 2022, 02:26 PM
ఆ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు... ! Sat, Jan 29, 2022, 01:55 PM
వరద సాయం తెలంగాణాకి ఇవ్వని బీజేపీ Sat, Jan 29, 2022, 01:37 PM
పురుగుల మందు తాగి మైనర్ బాలిక మృతి...! Sat, Jan 29, 2022, 01:34 PM