సికింద్రాబాద్‌ లో అగ్నిప్రమాదం
 

by Suryaa Desk |

సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయం లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని మూడో అంతస్తులోని ఆదాయపు పన్ను బ్లాక్‌లో మంటలు చెలరేగాయి.మంటల కారణంగా దట్టమైన పొగ అలముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పారు.ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే పెను ప్రమాదం జరిగేదని ఉద్యోగులు తెలిపారు.


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM