ఉపాధ్యాయుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించొద్దు.. ఈటల సంచలన వ్యాఖ్యలు
 

by Suryaa Desk |

తెలంగాణ ఉపాధ్యాయుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించొద్దు అని ఈటల రాజేందర్ నేడు సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇతర రాష్ట్రాల నేతలను పిలిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు చనిపోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. ఉపాధ్యాయులను పిలిపించి భరోసా ఇవ్వాల్సిన సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల నేతలతో రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారన్నారు. ఉపాధ్యాయుల పట్ల దురుసుగా ప్రవర్తించొద్దని,వారి మరణానికి కారణం అవ్వొద్దని ఈటల రాజేందర్‌ సూచించారు.


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM