రాబోయే 3 గంటల్లో వర్షాలు..

byసూర్య | Wed, Jan 12, 2022, 04:21 PM

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, మెదక్, సూర్యాపేట, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Latest News
 

కేంద్రప్రభుత్వ తీరును ఎండగట్టిన ఎమ్మెల్యే Wed, May 25, 2022, 05:03 PM
నేటి బంగారం ధరలు Wed, May 25, 2022, 04:51 PM
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న గంగుల Wed, May 25, 2022, 04:02 PM
తెలంగాణలో స్టాడ్లర్ రైల్ 1000 కోట్ల పెట్టుబడి Wed, May 25, 2022, 03:37 PM
ప్రధాని టూర్ కు మంత్రి తలసాని Wed, May 25, 2022, 03:35 PM