సింగరేణిలో కరోనా కలకలం
 

by Suryaa Desk |

ఉమ్మడి వరంగల్ జిల్లా: భూపాలపల్లి సింగరేణిలో కరోనా కలకలం రేపుతోంది. 14 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. వీరిలో ఐదుగురు సింగరేణి కార్మికులు, ఇద్దరు రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒక్కరోజే 9 కేసులు నమోదు కావటంతో వ్యాప్తి పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. కార్మికులు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు, సింగరేణి అధికారులు సూచించారు.


Latest News
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా Fri, Jan 28, 2022, 09:32 PM
జగిత్యాల మెడికల్ కాలేజీ పనుల్లో కలెక్టర్ అసంతృప్తి Fri, Jan 28, 2022, 09:10 PM
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించoడి :ఎమ్మెల్యే కె.మాణిక్యా రావు Fri, Jan 28, 2022, 08:57 PM
'TSMDC' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ Fri, Jan 28, 2022, 08:47 PM
హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ Fri, Jan 28, 2022, 08:43 PM