గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలుశిక్ష
 

by Suryaa Desk |

ఖమ్మం: ఒడిశా నిందితులు కాళీనాథ్ మంథాల్, భగవాన్ పాంగి, మధుపాత్రో, మూలరాజ్ పిళ్లైలకు పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఖమ్మం రూరల్ 216లో ఫిబ్రవరి 9న ములకలపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ తరపున కొత్త పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్త వెంకటేశ్వరరావు ఈ కేసును వాదించగా, కోర్టు కానిస్టేబుల్ లాల్ సాహెబ్, లైజన్ ఆఫీసర్ పి. భాస్కరరావు, కె.మోహనరావు, హోంగార్డు ఎండీ అయోబ్ సహకరించారు.


Latest News
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా Fri, Jan 28, 2022, 09:32 PM
జగిత్యాల మెడికల్ కాలేజీ పనుల్లో కలెక్టర్ అసంతృప్తి Fri, Jan 28, 2022, 09:10 PM
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించoడి :ఎమ్మెల్యే కె.మాణిక్యా రావు Fri, Jan 28, 2022, 08:57 PM
'TSMDC' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ Fri, Jan 28, 2022, 08:47 PM
హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ Fri, Jan 28, 2022, 08:43 PM