వైద్యం కోసం ఆరోగ్య శ్రీ తెచ్చింది కాంగ్రెస్ : జగ్గారెడ్డి
 

by Suryaa Desk |

హైదరాబాద్‌: రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర సోనియాగాంధీది.వైద్యం కోసం ఆరోగ్య శ్రీ తెచ్చింది కాంగ్రెస్. రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అంటే మమ్మల్ని నమ్మలేదు. ఒకసారి లక్ష మాఫీ చేస్తాం అన్న కేసీఆర్‌ని నమ్మి ఓటేశారు. ఇప్పటికీ రుణమాఫీ జరగలేదు అని జగ్గారెడ్డి తెలిపారు 


 


 


 


Latest News
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా Fri, Jan 28, 2022, 09:32 PM
జగిత్యాల మెడికల్ కాలేజీ పనుల్లో కలెక్టర్ అసంతృప్తి Fri, Jan 28, 2022, 09:10 PM
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించoడి :ఎమ్మెల్యే కె.మాణిక్యా రావు Fri, Jan 28, 2022, 08:57 PM
'TSMDC' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ Fri, Jan 28, 2022, 08:47 PM
హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ Fri, Jan 28, 2022, 08:43 PM