పీజీ ఆఖరి విడత వెబ్ ఆప్షన్స్
 

by Suryaa Desk |

తెలంగాణలోని ఏడు యూనివర్సిటీలు వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేటి నుంచి పీజీ చివరి విడత వెబ్ ఆప్షన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నెల 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని టీఎస్ సీపీజీఈటీ-2021 కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం ఓయూతో పాటు ఇతర యూనివర్సిటీ కాలేజీలు, అనుబంధ సంస్థలు, ప్రైవేట్ కాలేజీల్లో 30 వేల పీజీ సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM