మంత్రి కేటిఆర్ ను కలిసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ
 

by Suryaa Desk |

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను నేడు శేరిలింగంపల్లి   శాసనసభ్యులు ఆరికెపూడి గాంధీ ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.


Latest News
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం:మంత్రి తలసాని Sat, Jan 29, 2022, 02:26 PM