కరీంనగర్ లో దంచికొట్టిన వాన
 

by Suryaa Desk |

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.  ఉమ్మడి కరీంనగర్  జిల్లాను అకాలవర్షాలు ముంచెత్తాయి. కరీంనగర్ , సిరిసిల తడిసిముద్దయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు జోరుగా కురిశాయి. అనుకోని వర్షంతో విద్యుత్  సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల ధాటికి కరీంనగర్ లో రాములోరి భారీ లుమినార్  కుప్పకూలింది. మరో రెండురోజుల పాటు వానలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది. 


 


 


 


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM