పొగమంచుతో కమ్ముకున్న రోడ్లు..
 

by Suryaa Desk |

వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి సదాశివ్పేట్ నవపేట్ వెళ్లే రోడ్డు మార్గంలో బుధవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఆయా గ్రామాలని పూర్తిగా పొగమంచుతో నిండిపోయాయి. పండగ వేళ ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు.


మరోవైపు వికారాబాద్ జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. మరో మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నవపేట్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది.


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM