కంటైనర్ ను ఢీకొట్టిన బస్సు
 

by Suryaa Desk |

నల్గొండ జిల్లా: చౌటుప్పల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. ఖమ్మం డిపో నుంచి ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు హైదరాబాద్ నుంచి ప్రయాణికులను సొంత డిపోకు తీసుకువెళుతుంది. మల్కాపురం శివారులో వేగంగా వస్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో కంటైనర్‌ను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ముందు భాగం ధ్వంసమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
మొక్కలు నాటిన ఫెమినా మిస్ ఇండియా Sat, Jan 29, 2022, 04:14 PM
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM