సర్వసతి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి
 

by Suryaa Desk |

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతాళ సర్వసతి కుటుంబాన్ని ఎంపీ అరవింద్ మంగళవారం పరామర్శించి, ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మి నర్సయ్య, మల్లికార్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు.
 


 


 


Latest News
గురువారం ప్రారంభంకానున్న పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి Wed, Jan 19, 2022, 10:30 PM
ఇక పై ఇంగ్లీష్ మీడియంలోనే 'డిఎస్సి' రిక్రూట్‌మెంట్: మంత్రి సబితా Wed, Jan 19, 2022, 10:13 PM
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ Wed, Jan 19, 2022, 10:07 PM
ఆటో కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి Wed, Jan 19, 2022, 09:43 PM
రేపు కరోనా పరిస్థితుల పై వైద్య శాఖ సమీక్ష Wed, Jan 19, 2022, 09:24 PM