మహబూబాబాద్ జిల్లాలో దారుణం
 

by Suryaa Desk |

మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెం తండాలో తండ్రే తన ఇద్దరు పిల్లలను బావిలో పడేశాడు. బాలుడు, పాపా ఇద్దరు మృతి చెందారు.నిందితుడు సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు.


 


 


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM