పిల్లల్ని బావిలో తోసి చంపిన సీఆర్పీఎఫ్ జవాన్
 

by Suryaa Desk |

మహబూబాబాద్ జిల్లా: గడ్డిగూడెంతండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ సీఆర్‌ఎఫ్‌ఎఫ్ జవాన్ తన కొడుకు, కూతురిని బావిలో పడేసి చంపేశాడు. ఈ ఘటనలో చిన్నారులు అమీ జాక్సన్ (8), జానీ బెస్టో (6) మృతి చెందారు. నిందితుడిని సీఆర్పీఎఫ్ జవాన్ రాజ్‌కుమార్‌గా గుర్తించారు. రాజ్‌కుమార్ పరారీలో ఉన్నాడు.


Latest News
బంగారం కొనుగోలుదారుల‌కు శుభవార్త‌... Sat, Jan 29, 2022, 04:36 PM
మొక్కలు నాటిన ఫెమినా మిస్ ఇండియా Sat, Jan 29, 2022, 04:14 PM
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM