క్రికెట్ కు గుడ్ బై చెప్పిన క్రిస్ మోరిస్

byసూర్య | Tue, Jan 11, 2022, 01:33 PM

సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఆల్ ఫార్మాట్ల నుంచి వైదులుగుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 34 ఏళ్ల మోరిస్ తన కెరీర్ లో 4 టెస్టులు, 23 టీ20లు, 81 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు. ఇన్నాళ్ల తన ప్రయాణంలో భాగమైన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


Latest News
 

పోస్టల్ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి Tue, Nov 29, 2022, 01:17 PM
ఆంగ్ల నిఘంటువుపై పోటీలు Tue, Nov 29, 2022, 01:16 PM
నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమం Tue, Nov 29, 2022, 01:15 PM
మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమం.. Tue, Nov 29, 2022, 01:14 PM
నిరుద్యోగ భృతికోసం బిజెవైఎమ్ ఆధ్వర్యంలో తహశీల్ధార్ కి వినతి Tue, Nov 29, 2022, 01:12 PM