నేటి నుంచే వారికీ సెలవులు..
 

by Suryaa Desk |

నేటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా 14 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించినా.. 11వ తేదీ నుంచి సెలవులు ఇచ్చారు. అయితే సెలవు రోజుల్లో కూడా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.


Latest News
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం:మంత్రి తలసాని Sat, Jan 29, 2022, 02:26 PM
ఆ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు... ! Sat, Jan 29, 2022, 01:55 PM
వరద సాయం తెలంగాణాకి ఇవ్వని బీజేపీ Sat, Jan 29, 2022, 01:37 PM
పురుగుల మందు తాగి మైనర్ బాలిక మృతి...! Sat, Jan 29, 2022, 01:34 PM