ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన మంత్రి హరీశ్ రావు

byసూర్య | Thu, Nov 25, 2021, 03:14 PM

 జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ పోచమ్మ అమ్మవారిని మంత్రి హరీశ్‌రావు దర్శించుకున్నారు.గురువారం ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా సుభిక్షంగా ఉండేలా దీవించు తల్లీ అని వేడుకున్నారు.ఈ మేరకు ఆలయ సమీపంలో ఓ భక్తుడు వేయించిన సదరు పట్నంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM