తెలంగాణలో కరోనా అప్డేట్
 

by Suryaa Desk |

తెలంగాణలో గత  24 గంటల్లో 34,764 కరోనా పరీక్షలు చేయగా , 156 మందికి పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కొత్త కేసులు వచ్చాయి , రంగారెడ్డి జిల్లాలో 14, వరంగల్ అర్బన్ జిల్లాలో 12, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు వచ్చాయి. అయితే  155 మంది కరోనా నుంచి కోలుకున్నారు, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,001 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,67,483 మంది కోలుకున్నారు .ఇంకా 3,533 మంది చికిత్స పొందుతున్నారు. 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM