బహిరంగ లేఖ విడుదల చేసిన రేవంత్ రెడ్డి
 

by Suryaa Desk |

టీఆర్ఎస్ , భాజపా రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడని  పీసీసీ  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ విడుదల చేసిన రేవంత్ రెడ్డి.. కల్లాల్లో రైతులు కన్నీరు పెడుతున్నారని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కెసిఆర్  మాత్రం దిల్లీలో సేద తీరుతున్నారని విమర్శించారు. కెసిఆర్  దిల్లీ పర్యటన.  తెరాస, భాజపా ఫిక్సింగ్ లో భాగమని ఆరోపించిన  రేవంత్ రెడ్డి.యాత్రలతో రాష్ట్రానికి, రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. వానాకాలం పంట కొనకుండా యాసంగి పంచాయితీ ఏంటిని ప్రశ్నించారు. రైతులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.


 


 


 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM